అంతః రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

అంతః రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ ఒంటరి మహిళలే లక్ష్యంగా ముఠా దాడులు వ‌రంగ‌ల్ పోలీసుల నిఘాతో చిక్కిన నిందితులు పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అభినందన కాకతీయ, హనుమకొండ : ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన పలు చోరీలకు తెరపడింది. తమిళనాడుకు చెందిన కళ్యాణ సుందరం, సెల్వరాజ్ అనే ఇద్దరు నిందితులను వరంగల్ సీసీఎస్, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి...