సాగునీరు వెంటనే విడుదల చేయాలి
సాగునీరు వెంటనే విడుదల చేయాలి డీబీఎం 38 కెనాల్ గేట్లు తెరవాలి దుగ్గొండి మండల రైతుల నిరసన కాకతీయ, వరంగల్ బ్యూరో : డీబీఎం 38 కెనాల్ గేట్లను తెరిచి సాగునీరును విడుదల చేయాలని దుగ్గొండి మండల రైతులు డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పది రోజులపాటు నీరు వదిలితే పంటలు నిలబడతాయని తెలిపారు. దుగ్గొండి మండలానికి చెందిన రైతులు గీసుగొండ వద్ద ఉన్న డీబీఎం 38 కెనాల్ గేట్ల వద్దకు చేరుకుని రైతులు నిరసన వ్యక్తం చేశారు....