కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! 20ఎక‌రాల భూ క‌బ్జాకు చెక్ 40కోట్ల విలువైన ప్ర‌భుత్వ ఆస్తికి ప‌రిర‌క్ష‌ణ‌ అక్షర సత్యమై భూ క‌బ్జా క‌థ‌నం తుంగారం సర్వే నెంబర్ 35లో 20ఎకరాలకు య‌త్నాలు వరుస కథనాలతో అక్రమాల్ని ఎండగట్టిన కాకతీయ రెవెన్యూ విచారణ.. ప్రభుత్వ భూమికి హద్దులు, బోర్డులు కాకతీయను కొనియాడుతున్న భద్రాద్రి ప్రజలు కాకతీయ, కొత్తగూడెం : కబ్జా ముఠాలు గద్దలుగా మారి ఎగరేసుకెళ్లాలని చూసిన ప్రభుత్వ భూమిని చివరకు కాకతీయ అక్షర యుద్ధం కాపాడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తుంగారం గ్రామ...