మాది ప్రజా ప్రభుత్వం.. ప్రతి గింజ కొంటాం
మాది ప్రజా ప్రభుత్వం.. ప్రతి గింజ కొంటాం నెల్లికుదురుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ కాకతీయ, నెల్లికుదురు : నెల్లికుదురు మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరైనట్లు ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సహకారంతో ఈ పాఠశాల మంజూరు సాధ్యమైందన్నారు. బుధవారం మండల కేంద్రంలో మార్క్‌ఫెడ్, పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా...