ఆత్మీయ అనుబంధాలు మాయం
ఆత్మీయ అనుబంధాలు మాయం మనుషుల మధ్య పెరుగుతున్న వైషమ్యాలు ప్రేమానురాగాల కంటే సంపాదనపైనే మోజు ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమవడమే కారణం మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటన ప్రజలతో ముఖాముఖి.. కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఆధునిక యుగంలో నింగికి శాటిలైట్లు పంపుతున్నప్పటికీ, మనిషి కుటుంబ బంధాలను కాపాడుకోవడంలో వెనుకబడిపోతున్నాడని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నదగడ గ్రామస్థులతో ముచ్చటించిన సందర్భంగా ఆయన సమాజంలో పెరుగుతున్న అంతరాలు, రైతు సమస్యలు, యువత పెడ ధోరణి,...