డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి
డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆందోళనలకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ మండలం సిర్సపల్లి శివారులో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని రద్దు చేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించి ప్రభుత్వం తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరారు. హుజురాబాద్ మండలం సిర్సపల్లి శివారులో ప్రతిపాదించిన డంపింగ్...