చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపే లక్ష్యం

చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపే లక్ష్యం నారాయణ స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వరంగల్ జోన్ డీజీఎం రిజ్వాన ఇమ్రాన్ కాకతీయ, జనగామ: చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఎంతో ఉపయోగపడతాయని వరంగల్ జోన్ డీజీఎం రిజ్వాన ఇమ్రాన్ తెలిపారు. ప్రీస్కూల్ దశ నుంచి క్రమబద్ధమైన విద్యా విధానంలోకి అడుగుపెట్టే ఈ దశ ఎంతో ముఖ్యమని చెప్పారు. జనగామ పట్టణంలోని నారాయణ స్కూల్ ఈ కిడ్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ ఫర్హాన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం...