టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. *863 మంది భూనిర్వాసితులకు ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వబోతున్నాం.. *భూ నిర్వాసితులకు 43.15 కోట్లతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం *రూ. 43.33కోట్లతో రాజీవ్ గాంధీ టౌన్షిప్ నిర్మాణం.. *టెక్స్టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి తో కలిసి పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి.. కాకతీయ,గీసుగొండ: టెక్స్టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి...