చదివిన వెంటనే మెసేజ్ మాయం

చదివిన వెంటనే మెసేజ్ మాయం వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ 15 నిమిషాల్లో చాట్ ఆటో డిలీట్ ఓపెన్ చేయకపోతే 24 గంటల తర్వాత అదృశ్యం బ్లూ టిక్స్ ఆఫ్ ఉన్నా పని చేస్తుంది డిసప్పీరింగ్ మెసేజెస్‌కు భిన్నం యూజర్ల డేటా భద్రతే లక్ష్యంగా కొత్త ఫీచ‌ర్‌ కాక‌తీయ‌, స్పెష‌ల్ డెస్క్‌: చదివిన కొద్దిసేపటికే మెసేజ్ స్వయంగా మాయమయ్యే కొత్త ఫీచర్‌ను వాట్సప్ తీసుకురానుంది. యూజర్ల ప్రైవసీని మరింత బలోపేతం చేయడమే ఈ ఫీచర్ లక్ష్యమని తెలుస్తోంది. ‘ఆఫ్టర్ రీడింగ్’ పేరుతో రూపొందిస్తున్న ఈ...