మోదీ, విజయన్‌కు తేడా ఏంలేదు
మోదీ, విజయన్‌కు తేడా ఏంలేదు బీజేపీ తమ ఓటు బ్యాంకును మార్పిడి అయ్యేలా చూస్తున్నారు కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ముట్టతార రోడ్‌షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రధాని, కేరళ సీఎంపై ఘాటు విమర్శలు కేరళం ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా ఎన్నికల ప్రచారం కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ .. పినరయ్ విజయన్ ద్వారా కేరళం భవిష్యత్తును అపహరించాలని చూస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందుకే బీజేపీ నాయకులు తమ ఓటు బ్యాంకును...