గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి

గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి న‌ర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధ‌వ రెడ్డి బోనాలు, ప్రతిష్ఠతో కోనాపురం ఉత్సవమయం కాకతీయ, చేన్నారావుపేట : గ్రామాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని న‌ర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధ‌వ రెడ్డి సూచించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాలు, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొంతి మాధ‌వ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. దొంతి మాధ‌వ రెడ్డి మాట్లాడుతూ...