మల్లంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

మల్లంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం : మంత్రి సీతక్క మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు శ్రీకారం కాకతీయ, ములుగు ప్రతినిధి: మల్లంపల్లి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. బుధవారం ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్.తో కలిసి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఉపాధి హామీ పథకం నిధులతో...