సీఐడీ ఎంక్వైరీతో లాభమేంటి?
సీఐడీ ఎంక్వైరీతో లాభమేంటి? మంత్రిని అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంటుందా? పొంగులేటి మంత్రి పదవికి రాజీనామా చేయాలి కడియం శ్రీహరిని ప్రశ్నించడమే తప్పా? ప్రజల పక్షాన నిలబడినందుకే టార్గెట్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం పోరాటం ఆపం హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శ్రీహరి వంటి నాయకుడి మీరు వెనుకేసుకొస్తారా ? కోరుట్ల ఎమ్మెల్యే కల్వంకుట్ల సంజయ్ కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జరిగే మైనింగ్ స్కామ్‌ను హరీశ్‌రావు అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటపెట్టారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి...