రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి * విద్యార్థి కీర్తన మృతి పట్లv సంతాపాన్ని వ్యక్తం చేసిన గ్రామస్తులు కాకతీయ,చేర్యాల : ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొని విద్యార్థిని మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే చేర్యాల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద సిద్దిపేట వైపు వెళ్తున్న లారీ ఢీ కొనగా ఆకునూర్ గ్రామానికి చెందిన కడుదూరి కీర్తన ఆమె తాత బాలయ్యకు గాయాలైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. తీవ్ర గాయాలైన ఇంటర్ చదువుతున్న విద్యార్థి కీర్తన (18)ను హుటాహుటిన...