భూ స్కాంలో ఆస్తుల అటాచ్‌మెంట్‌

భూ స్కాంలో ఆస్తుల అటాచ్‌మెంట్‌ వెలుగుమ‌ట్ల ఘ‌ట‌న‌లో మోసాల‌కు ముఠాకు షాక్‌ నిందితుల స్తిర‌, చ‌ర ఆస్తుల గుర్తింపుపై పోలీస్‌శాఖ ఫోక‌స్‌ 45ల‌క్ష‌ల విలువ చేసే ఐదు వాహ‌నాలు స్వాధీనం 1549 మంది పేద‌ల నుంచి రూ.2.5కోట్ల‌కు పైగా వ‌సూళ్లు ఏడుగురు ప్ర‌ధాన నిందితుల నుంచి స‌మాచారం సేక‌ర‌ణ‌ కాకతీయ, ఖమ్మం బ్యూరో : భూదాన్, ప్రభుత్వ భూముల‌ను పేద‌ల‌కు ఆశ‌గా చూపి దందాలు సాగించిన వారిపై పోలీస్ శాఖ సీరియ‌స్‌గా చ‌ర్య‌లు తీసుకుంటోంది. పేద ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసి...