ఎస్‌బీఐటీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ విజయవంతం

ఎస్‌బీఐటీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ విజయవంతం కాకతీయ, ఖమ్మం : రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డీఎంహెచ్‌వో రామారావు తెలిపారు. యువత ముందుకు వచ్చి రక్తదానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఖమ్మం యస్ బి ఐ టి కళాశాలలో ఆరోహన్ వార్షికోత్సవంలో భాగంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. డీఎంహెచ్‌వో రామారావు మాట్లాడుతూ ఒక యూనిట్ రక్తంతో ముగ్గురు వ్యక్తులను కాపాడవచ్చని తెలిపారు. అరవై సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని చెప్పారు. మూడు...