నారాయణలో గ్రాడ్యుయేషన్డే వేడుకలు
నారాయణలో గ్రాడ్యుయేషన్డే వేడుకలు కాకతీయ, జనగామ : జనగామ పట్టణంలోని నారాయణ హై స్కూల్ ఈ ఛాంప్స్ విభాగం లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలను పాఠశాల ప్రిన్సిపాల్ ఫర్హాన ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ జోన్ డీజీఎం రిజ్వానా ఇమ్రాన్, ఈ కిడ్స్ ఆర్ఎండీ హెడ్ స్వాతి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక విద్య నుండి ఉన్నత పాఠశాల నిర్దిష్ట లక్ష్యం వైపు అడుగుపెట్టే సందర్భంగా పట్టభద్రుల వేడుకలను జరుపుకోవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులకు...