ప్రేమ వివాహం విషాదాంతం
ప్రేమ వివాహం విషాదాంతం మొన్న ప్రియుడు.. నేడు ప్రియురాలు ఆత్మహత్య చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో ఘటన కాకతీయ, చేర్యాల : ప్రేమ వివాహం చేసుకున్న భార్యభర్తలు ఒకరి వెంట ఒకరు ఆత్మహత్యకు పాల్పడటంతో చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో విషాదం నెలకొంది.సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామానికి చెందిన అనుముల రాకేష్‌రెడ్డి, తరిగొప్పుల హారిక ఇద్దరు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు అంగీకరించరనే భయంతో ఇరు కుంటుబాలకు తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులు అలా సాఫీగా...