హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి

హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి * కరపత్రాల ఆవిష్కరణ చేసిన కమిటీ సభ్యులు కాకతీయ,చేర్యాల:చేర్యాల మండల కేంద్రంలోని కళ్యాణి గార్డెన్ లో ఈ నేల 20వ తేదీన జరగబోయే హిందూ సమ్మేళనంలో భాగంగా కార్యక్రమం కరపత్రాలను కమిటీ అధ్యక్షులు బాశెట్టి బుచ్చి రాములు ఆధ్వర్యంలో గురువారం అభయాంజనేయ స్వామి ఆలయంలో కమిటీ సభ్యులు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుచ్చి రాములు మాట్లాడుతూ. హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబాత్రయ క్షేత్రం పీఠాధిపతులు డాక్టర్ ఆదిత్య పరాశ్రీ రానున్నట్లు తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి...