పారదర్శకతకే మన ఇసుక వాహనం అమలు
పారదర్శకతకే మన ఇసుక వాహనం అమలు ఆన్లైన్ విధానంతో ఇసుక సరఫరా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కాకతీయ సిరిసిల్ల టౌన్ : ఇసుక తరలింపులో పారదర్శకత కోసం మన ఇసుక వాహనం ఆన్లైన్ విధానం అమలు చేస్తున్నామని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవస్థను పూర్తిగా డిజిటల్ రూపంలో తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. సిరిసిల్లలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు, గ్రామ పాలన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...