ప్రజా పాలన ప్రజలకు ఉపయోగం లేదు

ప్రజా పాలన ప్రజలకు ఉపయోగం లేదు సమావేశాలు రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ వార్డు మెంబర్ ఎస్కే కరిష్మా విమర్శ కాకతీయ,మణుగూరు : ప్రజా పాలన పేరుతో నిర్వహిస్తున్న సభలు ప్రజలకు ఉపయోగం లేకుండా పోయాయని బీఆర్ఎస్ వార్డు మెంబర్ ఎస్కే కరిష్మా విమర్శించారు. ప్రజల సమస్యలు పరిష్కారం కాకుండా సమావేశాలు నిర్వహించడం ప్రయోజనం లేదని అన్నారు. మణుగూరు సమితి సింగారం గ్రామపంచాయతీలో నిర్వహించిన ప్రజా పాలన సమావేశంపై గురువారం స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వార్డు మెంబర్ ఎస్కే కరిష్మా మాట్లాడుతూ కాంగ్రెస్...