సైబర్ నేరాల్లో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర
సైబర్ నేరాల్లో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర ఖమ్మం జిల్లాలో మరో ముగ్గురు అరెస్ట్ కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ కాకతీయ, సత్తుపల్లి : సైబర్ నేరాల కేసుల్లో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర బయటపడుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నామని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన సైబర్ నేరాల కేసులో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఉడతనేని వికాస్ చౌదరి, బొప్పన నాగప్రియ, సి ఎస్ బి బ్యాంక్ చండ్రుగొండ...