సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చాలి

సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చాలి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు ఖ‌మ్మం జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ డా పి శ్రీజ కాకతీయ, ఖమ్మం : సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా పి శ్రీజ తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డా పి శ్రీజ మాట్లాడుతూ అణగారిన వర్గాల...