గ్రామ సభల ద్వారా సమస్యల పరిష్కారం
గ్రామ సభల ద్వారా సమస్యల పరిష్కారం 99 రోజుల ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు ఇంటింటికీ సంక్షేమ పథకాల అమలు లక్ష్యం గిరిజన మహిళలకు ఉపాధి అవకాశాలు కొత్త పథకాలతో కుటుంబాలకు భరోసా భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ కాకతీయ, మణుగూరు టౌన్ : ప్రభుత్వం ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరిస్తోందని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమగ్రంగా పని చేసి ప్రజలకు మౌలిక వసతులు అందించాలని సూచించారు. గురువారం మణుగూరు మండలంలో పర్యటించిన ఆయన మున్సిపాలిటీలో నిర్వహించిన...