సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి గ్రామ సభలతో సమస్యలకు పరిష్కారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాకతీయ, సంగెం: సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గ్రామ సభల ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించడం సాధ్యమవుతుందని తెలిపారు. సంగెం మండలంలోని గవిచర్ల గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామసర్పంచ్ బాషిపాక సదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు పథకాల...