ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య కాకతీయ, కరీంనగర్ : మండలంలోని మధురానగర్ గ్రామంలో మహిళ ఉరివేసుకుని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. దూస లత (45) తన నివాసంలోనే ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే గంగాధర ఎస్సై వంశీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు గత ఏడాది కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స...