దుఃఖంలోనూ మహిళ జర్నలిస్టు మానవత

దుఃఖంలోనూ మహిళ జర్నలిస్టు మానవత భర్త అవయాలు దానం కాకతీయ ,ఖమ్మం: భర్త ఇక లేరని తెలిసిన తీవ్ర దుఃఖంలో కూడా, ఆయన అవయవాలను దానం చేసి మరికొందరికి ప్రాణదాతగా నిలిచింది ఖమ్మం జిల్లాకు చెందిన డిజిటల్ మీడియా మహిళ జర్నలిస్టు పాపినేని అనంత లక్ష్మి.వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కలకొడిమ గ్రామానికి చెందిన రైతు పాపినేని నాగేశ్వరరావు కుటుంబం ప్రస్తుతం ఖమ్మంలో నివాసం ఉంటోంది. నాగేశ్వరరావు మొక్కజొన్న విత్తన కంపెనీలో ప్రతినిధిగా పనిచేస్తుండగా, ఆయన భార్య అనంత లక్ష్మి డిజిటల్...