కాళేశ్వరంపై దుష్ప్రచారం
కాళేశ్వరంపై దుష్ప్రచారం బ్యారేల అంశం మొత్తం ప్రాజెక్టులో చిన్న భాగమే మొత్తం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం జరుగుతోంది ఐదు వందల కోట్లతోనే మరమ్మతులు సాధ్యం ప్రాణహిత జలాల వినియోగంలో ప్రభుత్వం విఫలం కేంద్రమంత్రి వ్యాఖ్యలు అవగాహన లేమితోనే జీవనాడి కాళేశ్వరం… నిర్లక్ష్యం రాష్ట్రానికే ప్రమాదకరం మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దుష్ప్రచారం జరుగుతోందని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి చేసిన “లక్ష కోట్లు కొట్టుకుపోయాయి” అన్న వ్యాఖ్యలు అవగాహన...