ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ

ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ గుడ్ ఫ్రైడేను పుర‌స్క‌రించుకుని సేవా కార్యక్రమాలు కాకతీయ, తొర్రూర్ (నెల్లికుదురు): అవసరంలో ఉన్న ప్రజలకు సేవ చేయడం మానవతా ధర్మమని పీఎంఏఎన్ ట్రస్ట్ ఫౌండర్ పోతరాజు మహేందర్ తెలిపారు. శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా తొర్రూర్ బస్టాండ్ ఆవరణంలో ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీఎంఏఎన్ ట్రస్ట్ ఫౌండర్ పోతరాజు మహేందర్ మాట్లాడుతూ వేసవి కాలంలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మజ్జిగ పంపిణీ ద్వారా ఉపశమనం కల్పించాలనే...