దొడ్డి కొమురయ్య ఆశయాలు స్ఫూర్తి కావాలి
దొడ్డి కొమురయ్య ఆశయాలు స్ఫూర్తి కావాలి సామాజిక న్యాయం కోసం పోరాటం ఆదర్శం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ కాకతీయ,ఖమ్మం : దొడ్డి కొమురయ్య జీవిత ఆశయాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తెలిపారు. సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని అన్నారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ...