రేపే క్యాతన్ పల్లి చైర్ పర్సన్ ఎన్నిక
రేపే క్యాతన్ పల్లి చైర్ పర్సన్ ఎన్నిక కట్టుదిట్టమైన ఏర్పాట్లు.. పోలీసుల గట్టి బందోబస్తు కాకతీయ, రామకృష్ణాపూర్ : అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య తలెత్తిన వివాదాలతో వాయిదా పడిన క్యాతన్ పల్లి చైర్,వైస్ చైర్ పర్సన్ల ఎన్నిక శనివారం అధికారికంగా జరగనుంది. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పీ.చంద్రయ్య సమక్షంలో జరిగే ఎన్నిక ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ శుక్రవారం పూర్తి చేశారు. ఉన్నత అధికారుల సూచనలు,ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కౌన్సిలర్ అభ్యర్థుల కొరకు ప్రత్యేక కుర్చీలను కట్టు దిట్టమైన...