ప‌శువుల‌పై హైనా దాడి

ప‌శువుల‌పై హైనా దాడి మూడు లేగదూడలు, రెండు మేకలు మృతి కాకతీయ,చిగురుమామిడి : హైనా దాడిలో పశువులు మృతి చెందడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన రైతు గండికోట పెద్దశ్రీనివాస్ వ్యవసాయ పొలం వద్ద షెడ్డులో ఉన్న మూడు లేగదూడలు, రెండు మేకలపై హైనా దాడి చేసి హతమార్చిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన పశువులను...