గుట్టనుంచి అక్రమ మట్టి తవ్వకాలు
గుట్టనుంచి అక్రమ మట్టి తవ్వకాలు జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఇమ్మడి తిరుపతి రావు కాకతీయ,కారేపల్లి : గంగాదేవి గుట్టలో అక్రమ మట్టి తవ్వకాలు ఆపకపోతే తీవ్ర ఆందోళనలు చేపడతామని జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఇమ్మడి తిరుపతి రావు హెచ్చరించారు. శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. కారేపల్లి మండలం గుట్టకిందగుంపు గ్రామపంచాయతీ పరిధిలోని గంగాదేవి గుట్టలో గిడ్డంగి నిర్మాణం పేరిట భారీగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయంటూ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఇమ్మడి తిరుపతి రావు మాట్లాడుతూ కాంట్రాక్టర్...