లిస్ట్ రెడీ ?

లిస్ట్ రెడీ ? క‌మిష‌న‌రేట్‌లో ఇన్ష్‌స్పెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధం? అతి త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వుల జారీకి స‌న్న‌ద్ధం..! ఎవరికెక్కడ పోస్టింగ్ అన్న‌దానిపై ఉత్కంఠ‌ రెండేళ్ల తర్వాత భారీగా మార్పులు! కీలక పోస్టింగ్‌లపై కొన‌సాగుతున్న సస్పెన్స్ బ‌దిలీలు ఉండే అవ‌కాశంపై డిపార్ట్మెంట్‌లో జోరుగా చ‌ర్చ‌ కాకతీయ, వరంగల్ బ్యూరో: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్ట‌ర్ల‌ బదిలీల‌కు రంగం సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ట్రాన్స్‌ఫ‌ర్స్ లిస్ట్ రెడీ అయింద‌ని.. సీపీ ప్ర‌క‌ట‌నే త‌ర్వాయి.. అని పోలీస్ శాఖ‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. గ‌త రెండు సంవత్సరాలుగా ఒకే...