కాకతీయ ఎఫెక్ట్
కాకతీయ ఎఫెక్ట్ వీపీఆర్ కంపెనీలో సేఫ్టీ తనిఖీలు ప్రమాదం తర్వాత మైన్స్ సేఫ్టీ విభాగం రంగంలోకి ఫిట్‌నెస్ లేని వందకు పైగా డంపర్లు నిలిపివేత భద్రతా నిబంధనలపై కఠిన ఆదేశాలు కాకతీయ, మణుగూరు టౌన్ : కాకతీయలో వెలుగులోకి వచ్చిన ప్రమాద ఘటనతో మణుగూరు ప్రాంతంలోని విపిఆర్ దుర్గ ఓబీ కంపెనీలో అధికార యంత్రాంగం కదిలింది. సింగరేణి మణుగూరు ఏరియా పీకే ఓసి సెక్షన్-2 పరిధిలో పనిచేస్తున్న ఈ కంపెనీలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో మైన్స్ సేఫ్టీ విభాగం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. డిప్యూటీ...