కొమురయ్య స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శి
కొమురయ్య స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శి మహనీయుల ఆశయాలు అందరూ ఆచరించాలి బీసీ సంక్షేమ అధికారి రంగారెడ్డి కాకతీయ, పెద్దపల్లి : తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని బీసీ సంక్షేమ అధికారి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య 99వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ అధికారి రంగారెడ్డి మాట్లాడుతూ నిరంకుశ పాలనకు...