పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మార్వో భార్య నిరసన
పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మార్వో భార్య నిరసన తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లుగా భర్తపై ఆరోపణలు కాకతీయ, వరంగల్ బ్యూరో : తన భర్త మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఎమ్మార్వో గిరిబాబు భార్య ఝాన్సీ రాణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం హనుమకొండ పోలీస్ స్టేషన్ ఎదుట ఆమె నిరసన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన ఎమ్మార్వో గిరిబాబు తనను, తన పిల్లలను పట్టించుకోకుండా మరో మహిళతో నివసిస్తున్నారని ఆరోపించారు. గత...