త్యాగమే ప్రేమకు ప్రతీక… గుడ్ ఫ్రైడే సందేశం

త్యాగమే ప్రేమకు ప్రతీక... గుడ్ ఫ్రైడే సందేశం వేల మందితో ఖమ్మం పట్టణంలో భక్తి ప్రదర్శన ఖమ్మం బిషప్ సగిలి ప్రకాష్ కాకతీయ, ఖమ్మం : త్యాగం, క్షమ, ప్రేమల సందేశాన్ని ప్రపంచానికి అందించిన యేసుక్రీస్తు జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఖమ్మం బిషప్ సగిలి ప్రకాష్ అన్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఖమ్మం పట్టణంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా వేలాది మంది భక్తులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పాత బస్టాండ్ ప్రాంతం నుంచి జడ్పీ సెంటర్,...