సంబోజు శేఖర్ మృతి పత్రికా రంగానికి తీరని లోటు

సంబోజు శేఖర్ మృతి పత్రికా రంగానికి తీరని లోటు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత కాకతీయ, కరీంనగర్ : సీనియర్ జర్నలిస్టు సంబోజు శేఖర్ మృతి పత్రికా రంగానికి తీరని లోటని టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు, చొప్పదండి వార్త విలేకరి సంబోజు శేఖర్ గుండెపోటుతో శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా...