చైర్‌ప‌ర్స‌న్ ఎన్నిక సజావుగా జరగాలి

చైర్‌ప‌ర్స‌న్ ఎన్నిక సజావుగా జరగాలి మునిసిపాలిటీ వ‌ద్ద కట్టుదిట్టమైన బందోబస్తు బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ కాకతీయ, రామకృష్ణాపూర్ : క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నామని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించామని చెప్పారు. శుక్రవారం రామకృష్ణాపూర్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల...