చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం
చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం * సీఐ రమేష్ నాయక్ కాకతీయ, చేర్యాల: వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందయమని చేర్యాల సీఐ బానోతు రమేష్ నాయక్ అన్నారు.శుక్రవారం చేర్యాల పట్టణ కేంద్రంలోని వీరభద్ర కళామందిర్ సమీపంలో పవనసుత భజన మండలి సంఘ సభ్యులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా సీఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ నాయక్ మాట్లాడుతూ.. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన పవనసుత సంఘ సభ్యులను అభినందిస్తున్నట్లు చెప్పారు.వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు శుద్ధమైన...