కమనీయం గోదా రంగనాయకుల కల్యాణం
కమనీయం గోదా రంగనాయకుల కల్యాణం ఆలయం చుట్టూ బండ్ల ప్రదక్షణ భక్తి పారవశ్యం వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య వైభవం కాకతీయ, నెల్లికుదురు : గోదా రంగనాయకుల దివ్య కళ్యాణం భక్తులను ఆధ్యాత్మిక పరవశ్యంలో ముంచెత్తిందని నిర్వాహకులు తెలిపారు. జై శ్రీమన్నారాయణ నామస్మరణలతో పట్టణం మారుమోగింది. నెల్లికుదురు పట్టణంలోని చారిత్రక శ్రీ భూనీల గోదా సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వేద బ్రాహ్మణులు లక్ష్మణ చార్యులు, హరిచార్యులు ఆధ్వర్యంలో గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణం వైభవంగా...