గిరిజన బిడ్డలు కార్పొరేట్ రంగంలో ఎదగాలి

గిరిజన బిడ్డలు కార్పొరేట్ రంగంలో ఎదగాలి యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ కాకతీయ, కొత్తగూడెం : గిరిజన బిడ్డలు కార్పొరేట్ రంగంలో కూడా ఉన్నత స్థానాలను చేరాలని కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ సూచించారు. కష్టపడి ముందుకు సాగితే ఉన్నత పదవులు సాధించడం సాధ్యమని తెలిపారు. కొత్తగూడెంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ యువత తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి కార్పొరేట్ రంగంలో కీలక స్థానాలు దక్కించుకోవాలని అన్నారు....