వరంగల్ చెరువులకు పునర్జీవం క‌ల్పిస్తాం

వరంగల్ చెరువులకు పునర్జీవం క‌ల్పిస్తాం ఇప్ప‌టికే కార్యాచరణ ప్రారంభించాం పూడికతీత పనులతో నిల్వ సామర్థ్య పెంపు నగరానికి ట్యాంక్‌బండ్ తరహా సౌందర్యం సంక్షేమ పథకాల అమలుతో ప్రజలకు మేలు దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : చెరువుల అభివృద్ధి ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. శుక్రవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చిన్న వడ్డేపల్లి చెరువు, ఉర్సు రంగసముద్రం చెరువుల...