విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం
విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం నిమిషాల్లోనే కార్యాలయ సేవలు రోజులు పట్టే పనులు నిమిషాల్లో పూర్తి ఏఐ హ్యాకథాన్‌కు విశేష స్పందన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ డిజిటల్ మార్పుల దిశగా ఎన్పీడీసీఎల్ అడుగులు కాకతీయ, హనుమకొండ : విద్యుత్ రంగంలో కృత్రిమ మేధ వినియోగంతో పనితీరు పూర్తిగా మారిపోతోందని, రోజులు పట్టే పనులు నిమిషాల్లో పూర్తయ్యే స్థాయికి సాంకేతికత చేరుకుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్‌లో నిర్వహించిన ఏఐ హ్యాకథాన్...