బాసర ఆలయం అద్భుతంగా తీర్చిదిద్దాలి
బాసర ఆలయం అద్భుతంగా తీర్చిదిద్దాలి అభివృద్ది పనుల్లో రాజీ పడొద్దు టీటీడీ తరహాలో ఏర్పాట్లు ఉండాలి ఆలయ పవిత్రతకు భంగం కలగొద్దు భక్తుల విశ్వాసాలను గౌరవించాలి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం బాసర ఆలయ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి సమీక్ష మాస్టర్ ప్లాన్‌ను వివరించిన అధికారులు ఈనెల 6న బాసర ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన కాకతీయ, తెలంగాణ బ్యూరో: బాసర ఆలయ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన...