కొమ్మాల అంగడి తై బజార్ వేలం..

కొమ్మాల అంగడి తై బజార్ వేలం.. *సీల్డ్ కవర్ టెండర్ ద్వారా రూ.61,11,116 కైవసం చేసుకున్న జూల వేణు కాకతీయ, గీసుగొండ: కొమ్మాల అంగడికి తై బజార్ వేలాన్ని నిర్వహించగా సీల్డ్ కవర్ పద్ధతిలో జరిగిన టెండర్ ద్వారా రూ.61,11,116/- లకు జూల వేణు టెండర్ కైవసం చేసుకున్నారు. మండలంలోని కొమ్మాల గ్రామపంచాయతీ ఆవరణలో మండల పరిషత్ అధికారి పాక శ్రీనివాస్ అధ్యక్షతన వేలంపాట నిర్వహించారు. పశువుల రహదారి రూ 200, మేకలు గొర్రెలు రూ 100, లారీ జీపు రూ 50, ఆటో...