కాంగ్రెస్ గూండాల దాడి దుర్మార్గం
కాంగ్రెస్ గూండాల దాడి దుర్మార్గం మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి సిగ్గుచేటు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కాకతీయ, మణుగూరు : మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి దుర్మార్గమని, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్రంగా విమర్శించారు. శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికే రక్షణ లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ గూండాల గూండాయిజం రోజురోజుకీ పెరుగుతోందని ఆరోపించారు. దాడి...