పంచాయతీ భవనంపై వివాదం

పంచాయతీ భవనంపై వివాదం గ్రామసభ లేకుండానే తీర్మానమా? నిబంధనలకు విరుద్ధంగా స్థల ఎంపిక సీతారామపురంలో ఏకపక్ష నిర్ణయాలంటూ ఆరోప‌ణ‌లు అధికారుల తీరుపై గ్రామస్థుల ఆగ్రహం పనులు నిలిపివేసి గ్రామసభ నిర్వహించాలని డిమాండ్ కాకతీయ, మణుగూరు/అశ్వాపురం : పంచాయతీ భవన నిర్మాణంలో పారదర్శకత పాటించలేదని, గ్రామసభ నిర్వహించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని సీతారామపురం కాలనీ వాసులు తీవ్రంగా ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారామపురం గ్రామంలో పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన స్థల ఎంపిక వివాదాస్పదంగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి నిబంధనలను...