కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడించిన డీసీసీ అధ్యక్షులు అంక్షారెడ్డి

కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడించిన డీసీసీ అధ్యక్షులు అంక్షారెడ్డి - సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటంతో కాంగ్రెస్ శ్రేణుల నిరసన - కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ - స్పందించకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌజ్ ముట్టడిస్తామని హెచ్చరిక - ఎమ్మెల్యేగా కొనసాగేందుకు కేసీఆర్‌కు నైతిక హక్కు లేదని ఆగ్రహం - గజ్వేల్ ప్రజలకు అందుబాటులోకి రావాలని డిమాండ్ కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ ప్రజలను గాలికి వదిలేసిన కేసీఆర్‌కు ఎమ్మెల్యేగా కొనసాగేందుకు నైతిక హక్కు లేదు అని జిల్లా...